మండల సమైక్య ఆధ్వర్యంలో ఎంపీపీకి సత్కారం

56చూసినవారు
మండల సమైక్య ఆధ్వర్యంలో ఎంపీపీకి సత్కారం
నాగిరెడ్డిపేట్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంపీపీ టేకులపల్లి వినీత దుర్గారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నూతన ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవయే పరమావధికా భావించే టేకులపల్లి వినీత దుర్గారెడ్డిని సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పర్బన్న , ఏపీఎం జగదీష్ కుమార్ మండల సమైక్య అధ్యక్షురాలు శాంత వున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్