నర్సరీని పరిశీలించిన ఎంపీపీ జడ్పిటిసిలు

64చూసినవారు
నర్సరీని పరిశీలించిన ఎంపీపీ జడ్పిటిసిలు
నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామ నర్సరీని ఎంపిపి వినీత, జడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. నర్సరీ నిర్వహణ సక్రమంగా చేపట్టి నర్సరీలో ఉన్న మొక్కలు బాగుండేలా చూసుకోవాలన్నారు. నర్సరీలో ఉన్న మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి నర్సరీని శుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాకాలం సందర్భంగా గ్రామంలోని పూరి గుడిసెలో నివసిస్తున్న ప్రజలకు తాగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్