నాగిరెడ్డిపేటలో బిజెపి పార్టీ కార్యాలయం ప్రారంభం

82చూసినవారు
నాగిరెడ్డిపేటలో బిజెపి పార్టీ కార్యాలయం ప్రారంభం
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం రాష్ట్ర బిజెపి పార్టీ కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైరాబాద్ పార్లమెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.