బెల్టు షాపుపై పోలీసుల దాడి మద్యం స్వాధీనం

63చూసినవారు
బెల్టు షాపుపై పోలీసుల దాడి మద్యం స్వాధీనం
ఎల్లారెడ్డి మండలం హజీపూర్ తాండలో సభవత్ మున్య బెల్టు దుకాణం నడుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి దాడి చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ. బిజ్జ మహేష్ మంగళవారం తెలిపారు. 6మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్