ఇచ్చినా మాట నిలబెట్టుకుంటు. పేదల కోసం ఎమ్యెల్యే జీతం ఖర్చు

53చూసినవారు
ఇచ్చినా మాట నిలబెట్టుకుంటు. పేదల కోసం ఎమ్యెల్యే జీతం ఖర్చు
అనేక వేదికల మీద నుంచి తాను ఒక్క రూపాయి జీతమే తీసుకుంటా అని మాట ఇచ్చిన ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు , గెలిచాక తన హామీ పై దృష్టి సారించారు. జీతం డబ్బులతో సేవ కార్యక్రమాలకు ప్రజలకే వెచ్చిస్తానని చెప్పిన విధంగా ‌ఆ బృహత్తర కార్యక్రమానికి అంగరంగ వైభవంగా శ్రీకారం కానుంది. గాంధారి మండలంలోని సర్వాపూర్ వేదికగా ఎమ్మెల్యే మదన్ మోహన్ నిర్మించే ఇళ్లకు మొదటి పునాది పడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్