చెడిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు షురూ

63చూసినవారు
ఎల్లారెడ్డిలోని టీచర్స్ కాలనీ, అంబేడ్కర్ చౌరస్తాల్లో విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గురువారం చెడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాత్కాలికంగా విద్యుత్ సరఫరా చేసినప్పటికీ త్రిఫెస్ కరెంట్ రాక ఇబ్బందుల దృష్ట్యా శుక్రవారం ఉదయం విద్యుత్ సిబ్బంది అరుణ్ నేతృత్వంలో ప్రయివేట్ సాంకేతిక సిబ్బందిచే ట్రాన్స్ఫర్ ఉన్న చోటే మరమ్మతులు ప్రారంభించారు. దాదాపు 2గంటల్లో విద్యుత్ సరఫరా చేయనున్నారు.

సంబంధిత పోస్ట్