ఈ నెల 28న హైదరాబాద్ లో ఆధ్యాత్మిక కార్యక్రమం

69చూసినవారు
ఈ నెల 28న హైదరాబాద్ లో ఆధ్యాత్మిక కార్యక్రమం
ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వైద్యుల కోసం ఈనెల 28న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ గౌచ్చిబౌ లిలోని పీస్ ఆడిటోరియంలో హీల్ హెల్ఫర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ఇన్చా ర్జి బీకే జయదీదీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యుల కోసం 2గంటల పాటు నిర్వహించే కార్యక్రమంలో అన్ని రకాల వైద్యులతో పాటు ఆర్ఎంపీ, పీఎంపీలు హాజరుకావచ్చన్నారు.

సంబంధిత పోస్ట్