కన్నప్ప స్క్రిప్ట్‌ ప్రభాస్‌ కోసం కృష్ణంరాజు సిద్ధం చేసుకున్నది: మోహన్‌బాబు

85చూసినవారు
కన్నప్ప స్క్రిప్ట్‌ ప్రభాస్‌ కోసం కృష్ణంరాజు సిద్ధం చేసుకున్నది: మోహన్‌బాబు
'కన్నప్ప' చిత్రం టీజర్ విడుదల సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ 'కృష్ణంరాజు నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించిన ‘కన్నప్ప’ 25 వారాలు ఆడింది. ఆయన ప్రభాస్‌తో ఈ సినిమా తీయాలని అనుకున్నారు. స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేసుకున్నారు. నేను విష్ణుతో తీయాలని అనుకుంటున్నా అని చెప్పగానే ఆయన రాసుకున్న స్క్రిప్ట్‌ నాకు ఇచ్చారు. విష్ణు కూడా ప్రభాస్‌తో సమానమన్నారు.' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్