వేములవాడలో దారుణ హత్య

9853చూసినవారు
వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్ సమీపంలోనీ తోటలో 60 ఏళ్ల వృద్ధుడిని పారతో తలపై కొట్టి చంపిన విషాద ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ నాగేంద్ర చారి వివరాల ప్రకారం.. ఇద్దరు కూలీల మధ్య గొడవ తారాస్థాయికి చేరి ఒకరు మృతి చెందారని తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్