బోయినిపల్లి: మృతిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

63చూసినవారు
బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన కంబాల రాజు గత మూడు రోజుల క్రితం మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. మృతికి గల కారణాలు తెలుసుకొని బాధపడ్డారు. ఎంతో భవిష్యత్తు కలిగి ఉన్న కంబాల రాజు, చిన్నతనంలోనే ఇలా జరగడం దురదృష్టమని అన్నారు. ఇలాంటి సమయంలోనే మనోధైర్యంగా ఉండాలని ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్