కొండగట్టులో అర్జిత సేవలు రద్దు

587చూసినవారు
కొండగట్టులో అర్జిత సేవలు రద్దు
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈనెల 22 నుండి 24 వరకు అన్ని అర్జత సేవలు రద్దు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు రోజులు భక్తులు, దీక్ష స్వాములు వేల సంఖ్యలో విచ్చేసి మాల విరమణ చేయనున్నందున ఈ సేవలు రద్దు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్