వరద ప్రవాహంలో జాలరి గల్లంతు

60చూసినవారు
వరద ప్రవాహంలో జాలరి గల్లంతు
చాపలు పట్టేందుకు వెళ్లిన జాలరి మంగళవారం సాయంత్రం వరద ప్రవాహంలో గల్లంతైనట్టు పెగడపల్లి ఎస్ఐ సిహెచ్ రవి కిరణ్ తెలిపారు. మద్దులపల్లికి చెందిన గన్నెబోయిన బాబు (52) వరద ప్రవాహానికి గ్రామంలోని చెరువు మత్తడి దగ్గరికి చాపలు పట్టుటకు వెళ్లాడని తిరిగి మళ్ళీ ఇంతవరకు ఇంటికి రాలేదని బుధవారం తన భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్