పడకల్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం

52చూసినవారు
పడకల్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం
పెద్దపెల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకేపీ వద్దకు వెళ్లి రైతులు, హమాలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్