డాక్టరేట్ పొందిన ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్

77చూసినవారు
డాక్టరేట్ పొందిన ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్
డాక్టరేట్ పొందిన ఉపాధ్యాయుడిని అభినందించిన జిల్లా పాలనాధికారి సత్యప్రసాద్. పెగడపల్లి మండలం సుద్ధపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ముత్యంపేట గంగాధర్ కరీంనగర్ జిల్లా కథలు- భాషా పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా పాలనాధికారి బి. సత్య ప్రసాద్ గంగాధర్ ను శనివారం అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్