ధర్మపురి: భక్తులకు వాటర్ బాటిల్స్ అందజేత

75చూసినవారు
ధర్మపురి: భక్తులకు వాటర్ బాటిల్స్ అందజేత
గొల్లపల్లి మండల పరిధిలోని మల్లన్న పేటలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం దొంగ మల్లన్న మహా జాతర సందర్భంగా ఆదివారం బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల స్వామి ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్ చేతుల మీదగా వాటర్ బాటిల్స్ అందజేశారు. వాటర్ బాటిల్స్ గాను స్థానిక నాయకుడు పాలకుర్తి గంగాధర్ తన వంతు సహాయంగా 20 వేల రూపాయలు విరాళంగా అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్