గడ్డం వంశీకి హమాలీ సంఘం మద్దతు

59చూసినవారు
గడ్డం వంశీకి హమాలీ సంఘం మద్దతు
ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ హమాలీ సంఘం సభ్యులు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్