ఎండపల్లిలో ఘనంగా మే డే వేడుకలు

78చూసినవారు
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ వేడుకలను జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంఘం మండల అధ్యక్షులు మంతెన నరసయ్య ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, విజయాలకు గుర్తుగా మే డే జరుపుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్