ధర్మపురి దేవస్థానం ఆదాయ వివరాలు

78చూసినవారు
ధర్మపురి దేవస్థానం ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సోమవారం 1, 72, 717 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా 62, 048 రూపాయలు, ప్రసాదాల ద్వారా 87, 160 రూపాయలు, అన్నదానం కోసం 23, 509 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్