టీచర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు: ప్రిన్సిపల్

69చూసినవారు
టీచర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు: ప్రిన్సిపల్
ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో తాత్కాలిక ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసినట్లు ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీటీ తెలుగు 2, టీజీటీ తెలుగు 2, పీజీటీ ఇంగ్లీష్ 1, టీజీటీ హిందీ 1, పీజీటీ పొలిటికల్ సైన్స్ 1 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23న జరిగే డెమో, ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్