ఈనెల 27న కమలాపూర్ మండల సర్వసభ్య సమావేశం

50చూసినవారు
ఈనెల 27న కమలాపూర్ మండల సర్వసభ్య సమావేశం
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల సర్వసభ్య సమావేశం ఈనెల 27న జరుగుతుందని ఎంపీడీఓ గుండె బాబు గురువారం తెలిపారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10: 30 గంటలకు ప్రారంభమయ్యే మండల సర్వసభ్య సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.

సంబంధిత పోస్ట్