హుజురాబాద్ పట్టణ శివారులోని సైదాపుర, వీణవంక ఆశ్రమ పాఠశాలను శనివారం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ప్రణవ బాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు, ప్రణవ బాబు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హాస్టల్ లో విద్యార్థు కు డైట్ చార్జ్ లను పెంచింది. నాణ్యమైన ఆహారం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపడం జరిగిందన్నారు.