హుజురాబాద్: జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

71చూసినవారు
హుజురాబాద్: జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
హుజురాబాద్: ఈనెల 14న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కోర్టులో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణ మంగళవారం సూచించారు. లోక్ అదాలత్ లో రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులు ఇరు వర్గాల అంగీకారంతో సత్వర పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్