ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు మునగకాయ ధర కిలోకు రూ 300 చొప్పున వ్యాపారులు అమ్ముతున్నారు. గత నెలలో మునగకాయ కిలో రూ 200 ఉన్న ధర నెలలోపు రూ 100 అదనం, ఈ సంవత్సరం అధిక వర్షాలు కురవడంతో దిగుబడి తగ్గింది అని రైతులు, వ్యాపారులు తెలియజేశారు.