గుండెపోటుతో బిజెపి సీనియర్ నేత మృతి

19411చూసినవారు
గుండెపోటుతో బిజెపి సీనియర్ నేత మృతి
గుండెపోటుతో బీజేపీ సీనియర్ నాయకుడు పొనగంటి శంకరయ్య సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. జమ్మికుంట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్, కౌన్సిలర్ గా పనిచేశారు. ప్రస్తుతం పట్టణంలో వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. బీజేపీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న శంకరయ్య మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్