కరీంనగర్ జిల్లాలో టమాట ధరలు అమాంతం పెరిగాయి

1905చూసినవారు
కరీంనగర్ జిల్లాలో టమాట ధరలు అమాంతం పెరిగాయి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా మార్కెట్లో కిలో ధర రూ. 100కి చేరుకోవడంతో ప్రజలు వాటిని కొనడానికి ఆసక్తి చూపడం లేదు. ఆదివారం మార్కెట్లో డిమాండ్కు సరిపడా టమటా లేకపోవడంతో ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కిలో టమాటా రూ. 20 నుంచి రూ. 30 పలకగా. ఒక్కసారిగా హోల్ సేల్లో రూ. 80, రిటైల్ లో రూ. 100కు ధర చేరడంతో ప్రజలు కొనలేకపోతున్నారు.

సంబంధిత పోస్ట్