వీణవంక: ఘనంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు

70చూసినవారు
వీణవంక: ఘనంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు
హూజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలను వీణవంక మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్పీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దనాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాడ సాదవ రెడ్డి, ముసిపట్ల తిరుపతి రెడ్డి, నీల కుమారస్వామి, నాగిరెడ్డి మధుసూధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్