ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

73చూసినవారు
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో బుధవారం గ్రామ మాజీ ఎంపీటీసీ చిత్తారి స్వప్న శ్రీనివాస్, బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి గ్రామ శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్