డబుల్ బెడ్ రూం ఇండ్లు వేగవంతంగా పూర్తి చేయాలి

83చూసినవారు
డబుల్ బెడ్ రూం ఇండ్లు వేగవంతంగా పూర్తి చేయాలి
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నూకపల్లి లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలలో 32. 36 కోట్లతో పనులు కొనసాగుతున్నాయన్నారు. వారి వెంట ఈఈ పిఆర్ రెహమాన్, శేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్