హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

1546చూసినవారు
హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో బయట వ్యక్తులతో కలిసి పార్టీ చేసుకున్న ఘటనలో స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అశోక్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1ఐజి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా ఈ ఘటనలో ఇది వరకు ఇద్దరు స్టేషన్ కానిస్టేబుల్లను సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్