జగిత్యాల : డయాబెటిక్ టెస్టింగ్ క్యాంప్

70చూసినవారు
జగిత్యాల : డయాబెటిక్ టెస్టింగ్ క్యాంప్
జగిత్యాల పట్టణ కేంద్రంలో ఆదివారం లైన్స్ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో డయాబెటిస్ టెస్టింగ్ క్యాంపుని వివేకానంద మినీ స్టేడియం వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవరణలో వాకర్ సభ్యులు162 మందికి ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించారు. షుగర్ తో బాధపడుతున్న వారికి పాటించవలసిన ఆహారపు అలవాట్ల పాంప్లెoట్స్ ఇవ్వడం తో పాటు కొత్తగా షుగర్ డిటెక్ట్ అయిన వారిని ఫాలో అప్ టెస్ట్ ల కొరకు హాస్పిటల్ కి పంపించారు.

సంబంధిత పోస్ట్