జగిత్యాలకు చెందిన ఈదుల రామయ్యకు(70) కొంతకాలంగా కళ్ళు సరిగా కనిపించడంలేదు. మంగళవారం ఇంటికి సమీపంలోని తోట వద్దకు వెళ్తూ ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.