జగిత్యాల: ట్రాన్స్ జెండర్‌తో యువకుని వివాహం

82చూసినవారు
ప్రేమ, పెళ్లి మనసుకు సంబంధించినవని ఓ యువకుడు ట్రాన్స్ జండర్ తో చేసుకున్న వివాహం జగిత్యాల జిల్లాలో గురువారం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మ్యాట్నీ శ్రీనివాస్, మ్యాడంపల్లికి చెందిన కర్ణ అంజలి (ట్రాన్స్ జెండర్)తో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి రెండేళ్ల పరిచయం, అభిప్రాయాలు కలవటంతో ప్రేమలో పడ్డామని, ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్