జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలోని దమ్మమల్లికకు చెందిన 4 ఎకరాలో సాగు చేసిన ఆయిల్ పామ్ కు దుండుగులు బుధవారం నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఆయిల్ పామ్ పూర్తిగా దగ్దం అయింది. నిందితులను గుర్తించి చట్టపరంగా చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళా రైతు కోరుతుంది.