రేపు జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటన

63చూసినవారు
రేపు జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటన
జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం 11: 00 గంటలకు ధరూర్ ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వ ఎక్స్ రోడ్ వద్ద బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ధరూర్ ఎక్స్ రోడ్ నుంచి జగిత్యాల కొత్త బస్ స్టాండ్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొనడం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారని పార్టీ నాయకులు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్