ఫిల్టర్ బెడ్ తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్

2585చూసినవారు
జగిత్యాల పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే ధర్మ సముద్రం, మిషన్ భగీరథ, ఫిల్టర్ బెడ్ ను మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. మత్తడికి ఇసుక బస్తాలతో మరమ్మత్తు చేయించడం జరిగిందన్నారు. మెయిన్ పంపింగ్ లో రెండు మోటర్ల నుండి ఒక మోటర్ చెడిపోవడం గుర్తించామన్నారు. అట్టి మోటర్ ను తక్షణమే మరమ్మత్తు చేయించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్