నేడు ఈ ప్రాంతాలకు పవర్ కట్..

50చూసినవారు
నేడు ఈ ప్రాంతాలకు పవర్ కట్..
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ సబ్ స్టేషన్ 132/33 పరిధిలో శుక్రవారం ఉదయం 10. 30 గంటల నుండి 12. 00 గంటల వరకు గొల్లపల్లి ఫీడర్ లక్ష్మీపూర్, జాబితాపూర్, ధర్మారం, తిమ్మాపూర్ గ్రామాల్లో మరమ్మతులు ఉన్నందున విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సుందర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్