జగిత్యాల జిల్లా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శుక్రవారం కలవగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శుభా కాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రంగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జమాల్, ఉపాధ్యక్షులు జంగ తిరుపతి, క్యాషియర్ పూసల శేఖర్, సహాయ కార్యదర్శి సత్యం పాల్గొన్నారు