48 గంటల ముందు నుండి సైలెన్స్ పీరియడ్

564చూసినవారు
48 గంటల ముందు నుండి సైలెన్స్ పీరియడ్
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు సైలెన్స్ పీరియడ్ గా పాటించాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలంలో నగదు, బహుమతులు, మద్యం పంపిణీ వంటి ఆసాంఘీక కార్యకలాపాలు నిర్వహించకూడదని, ఓటర్లను ప్రేరణకు గురి చేయకూడదని తెలిపారు.

సంబంధిత పోస్ట్