వడ్డే లింగాపూర్ వాస్తవ్యుడు గల్ఫ్లో మృతి.. మృతదేహం కోసం సహాయం

58చూసినవారు
వడ్డే లింగాపూర్ వాస్తవ్యుడు గల్ఫ్లో మృతి.. మృతదేహం కోసం సహాయం
రాయికల్ మండలం ఒడ్డెలింగపూర్ గ్రామానికి చెందిన పాలకుర్తి అశోక్ (39) గత 6 నెలల క్రితం ఒమాన్ ( మస్కట్ )కి వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. డ్యూటీ చేస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా గుండె పోటుతో మరణించడం జరిగింది. శవాన్ని ఇండియా పంపించడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఉంది. ఒమాన్ మనీ ప్రకారం 800 నుండి 1000 రియాల్ వరకు ఖర్చు అవుతుంది అని తన భార్య తోచిన సహాయం చేయగలరు అని ఈ 955022128 నంబర్ లో సంప్రదించగలరని వేడుకుంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్