రక్తదానం చేసిన యువకుడు

543చూసినవారు
రక్తదానం చేసిన యువకుడు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్బంగా రక్తదానం చేసి అభిమానం చాటుకున్నారు మెగా అభిమాని గాలిపెల్లి కుమార్.
అత్యవసర సమయంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పటల్ లో సిరిసిల్లకు చెందిన సుజాత అనే డెలివరీ మహిళలకు సర్జరీ నిమిత్తం ఏ ప్లస్ ఫ్రెష్ బ్లడ్ అవసరంగా కాగా రక్త నిధి కేంద్రానికి వెళ్లి ఏ పాజిటివ్ రక్తం 49వ సారి దానం చేసి సేవా ఉదారతను చాటుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్