ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు

61చూసినవారు
ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు
కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్ 9వ డివిజన్ లో శనివారం రాత్రి కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లతో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్