అనారోగ్యంతో ఎర్దండిగ్రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలయ్య మృతి

57చూసినవారు
అనారోగ్యంతో ఎర్దండిగ్రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలయ్య మృతి
ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ముద్దం బాలయ్య అనారోగ్యంతో మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు. బాలయ్య కొద్దిరోజులుగా లివర్ సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. బాలయ్య మృతి పట్ల పార్టీ నాయకులు, గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్