కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన బండలింగాపూర్ విద్యార్థులు

75చూసినవారు
కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన బండలింగాపూర్ విద్యార్థులు
కోరుట్ల నియోజక వర్గం, ఇబ్రహింపపట్నం మండలం జె. కె. ఎ. ఇండియా షోటోకాన్ కరాటే అసోసియేషన్ బండలింగాపూర్ కరాటే శిక్షకులు నవీన్ అధ్వర్యంలో ఆదివారం రెండవ బెల్ట్ పరీక్ష కార్యక్రమం జిల్లా ప్రధాన శిక్షకులు, పరీక్ష నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. ఈ బెల్ట్ పరీక్షలో 22 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలను కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్