మరణించిన గల్ఫ్ కుటుంబానికి సాయమందించిన బిజెపి ఎన్నారై సెల్

70చూసినవారు
మరణించిన గల్ఫ్ కుటుంబానికి సాయమందించిన బిజెపి ఎన్నారై సెల్
మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన చందనగిరి శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందుల వల్ల మరణించడం తెలుసుకొని వారి పిల్లల చదువు కోసం 5000 రూపాయలు వంశీ గౌడ్ ఇచ్చారని పెనుకుల అశోక్ మంగళవారం పేర్కొన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గతంలో కూడా దుబాయిలో హాస్పిటల్లో నెలరోజుల పాటు ఉండి ఇంటికి వచ్చాక ఎలాంటి ఉపాధి లేకపోవడం వల్ల మానసికంగా విరక్తి చెంది చనిపోవడం జరిగింది అన్నారు.

సంబంధిత పోస్ట్