ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

56చూసినవారు
మెట్ పల్లి పట్టణంలో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుతుబ్ పాషా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్