శంకరపట్నంలో రేపు కాంగ్రెస్ పార్టీ రోడ్ షో

580చూసినవారు
శంకరపట్నంలో రేపు కాంగ్రెస్ పార్టీ రోడ్ షో
శంకరపట్నం మండలంలో గురువారం కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య తెలియజేశారు. తాడికల్ నుండి కేశవపట్నం వరకు రోడ్ షో నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావులు పాల్గొననున్నట్లు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్