శంకరపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

577చూసినవారు
శంకరపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకరపట్నం మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని త్వరలో అన్ని హామీలు అమలు అవుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ రోడ్ షోలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్