పోచంపల్లి హనుమాన్ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందడి

71చూసినవారు
మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా హనుమాన్ ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సన్నిధానంలో కార్తీకదీపం వెలిగించి మహిళ భక్తులు పూజలు చేశారు. శివలింగానికి అభిషేకాలు చేసి శివనామ స్మరణతో ఒత్తులను వెలిగించారు. దేవాలయంలో భక్తులు తులసి, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించారు. ఆలయంలో శివనామ స్మరణతో మార్మోగింది.

సంబంధిత పోస్ట్