శంకరపట్నంలో ఘనంగా మే డే వేడుకలు

53చూసినవారు
శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద కార్మిక సంఘం నాయకుడు ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జెండాను ఆవిష్కరించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి కన్నం సదానందం, ఉపాధ్యక్షుడు తాడవేని రవి, పిట్టల రామస్వామి చాగంటి అంజయ్య, జానపట్ల దేవయ్య, బొజ్జ సంపత్, మేకల రవి, బిక్షపతి, ఏండి ఆలీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్