ఎమ్మెల్యేకు ఏకరూప దుస్తులతో అభిమానం చాటుకున్న విద్యార్థులు

75చూసినవారు
తిమ్మాపూర్ లోని జ్యోతిబాఫులే గురుకుల పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై తమ అభిమానాన్ని సోమవారం చాటుకున్నారు. ఎమ్మెల్యే సర్ అనే ఆంగ్ల అక్షరాల మాదిరిగా విద్యార్థులు ఏకరూపు దుస్తువులతో కూర్చొని తమ అభిమానాన్ని అక్షరాల రూపంలో చాటుకున్నారు. మానకొండూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురుకులాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్